Song Details
Lyrics
ఆనందమానందం ఆనందమే ఒక్కోక్షణం నీతో అద్భుతమే సరసాలు రాగాలు ఆనందమే సరిపోని బింకాలు అద్భుతమే కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లే నా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదే స్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే ఆనందమానందమానందమే ఒక్కోక్షణం నీతో అద్భుతమే సరసాలు రాగాలు ఆనందమే సరిపోని బింకాలు అద్భుతమే ఒక నువ్వు పక్కనుంటే చాలునంటానే స్వర్గమైనా నరకమైనా మరచిపోతానే అర ముద్దులొ చలిమల్లెపూవై నలిగిపొతాలే తెల్లారి పొద్దులో నీ గుండెగువ్వై ఒదిగిపోతాలే నీవు నేను ఒక్కరె అనీవేళ చాటాలే చంటి పాపై జననమై మన ప్రేమ వెలగాలే ఆనందమానందం ఆనందమే ఆనందమానందం ఆనందమే ఆనందమానందం ఆనందమే
Lyrics sourced from public databases. May contain errors.