MovieGQ

Neetilona Ningilona

Vivaha Bandam (1964) · Track 2 of 4

Song Details

Lyrics

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే అహ..హ హహ.. ఆ హాహ నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే అహ..హ హహ.. ఆ హాహ నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే మ్.హ్.హ్.అహ హ హహ ఆ హాహ దూరతీరాలలో కోరికలు సాగెనో మ్.హ్.మ్. నాలోని రాగాలతో కాలమే ఆగెను నీవు నాకోసమే నీడఓలే నీవెంట సాగే నేను నీకోసమే మ్.హ్.హ్..అహ హ హహ ఆ హాహ నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే అహ హ హహ ఆ హాహ నావ ఊగాడెను భావనలు పాడెను మ్.హ్.మ్. నావ ఊగాడెను భావనలు పాడెను మ్.హ్.మ్. ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెనుఎంత ఆనందమే నేటికైన ఏనాటికైనా నిలుచు ఈ బంధము మ్.హుహు..అహ హ హహ ఆ హాహ నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే అహ హ హహ ఆ హాహ అహ హ హహ ఆ హాహ అహ హ హహ ఆ హాహ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vivaha Bandam

See All