MovieGQ

Choodu Thadakha Kadhu Majaaka

Vintha Kapuram (1968) · Track 5 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: చూడు తడాఖా కాదు మజాకా కాదు మజాకా నా దారికి లేదు డోకా కోరస్: చూడు తడాఖా కాదు మజాకా ఆపవోయి నీ బాకా బాకా బాకా బాకా బాకా మ్మె మ్మె మ్మె మేక డొక్కు కారు దొరగారు టెక్కు చూపుతున్నారు నిక్కీ నీల్గి పోటీకొస్తే చిక్కుల్లో పడతారు కోరస్: బహు చిక్కుల్లో పడతారు కుర్రకారు దొరసాన్లు నేర్చారు ఫ్యాషన్లు మగాళ్ల దుస్తులు ధరించగానే దువ్వలేరు మీసాలు ఆడదంటే నాజూకు ఆ పేరే పువ్వుల రేకు గయ్యాలిగా మారినప్పుడు వెయ్యాలి బ్రేక్ చేతగాని మగవాడు నీతి బోధ చేస్తాడు పాతకాలపు గొప్పకు పోతే భలే చిత్తు అవుతాడు కోరస్: ఆకతాయి పిల్లోడా రాలుగాయి బుల్లోడా ఆడవాళ్ళతో డీడిక్కీ అంటే తింటావోయ్ ఖాజా చ చ ఆప్ట్ డేట్ లేడీస్ తగ్గుట ఎంతో నైసు హద్దుమీరి చెలగాటం ఆడితే ఆట అంతతో క్లోజ్ కోరస్: బాకా బాకా బాకా బాకా మ్మో య్య య్య

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vintha Kapuram

See All