MovieGQ

Neeve Raagam

Vikram (1986) · Track 4 of 6

Song Details

Lyrics

నీవె రాగం నేనె గీతం శ్రుతి చేసింది అనురాగమే యెవరేమన్నా యెదురేదైనా నాలో రాగలన్ని నీకే అంకితం నాలో రాగలన్ని నీకే అంకితం నీవె రాగం నేనె గీతం శ్రుతి చేసింది అనురాగమే యెవరేమన్నా యెదురేదైనా నాలో రాగలన్ని నీకే అంకితం నాలో రాగలన్ని నీకే అంకితం కలాలకు అది కరగదు లే దైవాలకే అది బెదరదు లే నడి వేసవికి వసి వాడదు లే సుడి గాలులకి ఇలా రాలదు లే కరీదిచ్చె షరాబేడి గరీబైనా వరిస్తుందీ అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం నీవె రాగం నేనె గీతం శ్రుతి చేసింది అనురాగమే యెవరేమన్నా యెదురేదైనా ఒక జ్వాలగా అధి రగులునులే ప్రియ జ్యోతిగా అది మిగిలెనులే అది యెరుగనిది భయమొకటేలే మనసెరుగందీ బ్రతుకెందుకులే అదే సత్యం అదే నిత్యం అదే ప్రాణం అదే సర్వం అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం నీవె రాగం నేనె గీతం శ్రుతి చేసింది అనురాగమే యెవరేమన్నా యెదురేదైనా నాలో రాగలన్ని నీకే అంకితం నాలో రాగలన్ని నీకే అంకితం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vikram

See All