MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Veede (2003) Songs Ammadi Yamma Yammare Song

Ammadi Yamma Yammare

Song

Music Director

Lyricist

Lyrics

  • పల్లవి:
    ఓయ్...అమ్మాడి యమ్మ యమారే
    అందాలు దుమ్ము దుమారే
    పిల్లేమో గుమ్ము గుమారే
    ఓయ్...బుగ్గేమో మొగ్గ మజారే
    ఒళ్ళంతా పళ్ళ బజారే
    కవ్వించే మస్తు బహారే
    అయితలకా అయితలకా అయితలకా అయి
    ముందెనకా చూడకికా అనుకుంది చెయ్

    చరణం: 1
    మస్తు మస్తు సొగసులాడి
    మనసు కుదుపు వన్నెలేడి
    వయసు ఒంపు నాట్యమాడి
    చేస్తు ఉంది మెరుపుదాడి
    ఒక్కసారి అబ్బదీని ముగ్గులో పడి...
    ఇలా కన్నెవొడి.... మజా మెలిక పడి...
    వేడి ఈడు జోడు ఆడుకోన దుడుకు కబాడీ...
    అయితలకా అయితలకా అయితలకా అయి...
    ముందెనకా చూడకికా అనుకుంది చెయ్

    చరణం: 2
    నడుము చెరుకు గడల మూట
    నమలకుండ ఉండేదెట్ట
    పలక జామపళ్ళ బుట్ట
    సరుకు చూస్తె ఆగె దెట్ట
    సందెకాడ వస్తనంటె కంది చేనుకే...
    ఇలా లాలిస్తూ.... అలా పండిస్తూ....
    మహరాజల్లె గడుపుకోన జామురాతిరే...
    అయితలకా అయితలకా అయితలకా అయి...
    ముందెనకా చూడకికా అనుకుంది చెయ్

Ammadi Yamma Yammare Keyword Tags

  • Ammadi Yamma Yammare Song
  • Movie Veede Songs
  • Ammadi Yamma Yammare Song Music Director Composer
  • Details of Ammadi Yamma Yammare Song Wiki Information
  • Veede All Mp3 Songs
  • Lyrics for Ammadi Yamma Yammare Song
  • Ammadi Yamma Yammare Full Video Watch Online
  • Veede Movie Full Song
  • Ammadi Yamma Yammare Song from Veede Movie
  • Play Online Ammadi Yamma Yammare
  • Ammadi Yamma Yammare Song Vocal Singers
  • Music Director of Ammadi Yamma Yammare Songs
  • Ammadi Yamma Yammare Lyricists
  • Ammadi Yamma Yammare Movie Composer
  • Ammadi Yamma Yammare Videos from Veede Movie
  • Lyical Video of Ammadi Yamma Yammare
  • Ammadi Yamma Yammare Stream Online Music Links
  • Songs from VeedeMovie
  • Promo Videos of Ammadi Yamma Yammare
  • Ammadi Yamma Yammare English Lyrics