Song Details
Lyrics
పల్లవి: గుమ్మా గుమ్మన్నల్లారా గుమ్మాన్న లారో నారాస గుమ్మాడి చరణం: 1 నల్ల నల్లనివాడు సల్లంగ వచ్చినాడు కొకల్లు కొల్లగొట్టి కొమ్మెక్కి కుకున్నాడు సిగ్గిడిసి చీరకోసం చేతులెత్తి దండమెడితే వంగి వంగి సుశినాడు వగలమారి గుమ్మడు చరణం: 2 తెల్లారే చల్ల చిలికి తీస్తున్నా ఎన్నముద్ద ఎనకన్నే వచ్చి వచ్చి ముందున్న ముంతపట్టి ముద్దంతా తిన్నాడు నా మూతికింత రాశాడు అంతా నేనే తిన్నానని మా అత్తతో చెబుతానన్నాడు చరణం: 3 కంటికి కాటుకెట్టి గంపా నెత్తిన పెట్టి చల్లమ్మ చల్లోయంటూ ఈదంట వెళుతుంటే ఎదురొచ్చి చల్ల చూస్తా దింపు దింపు గంపంటే నీ తిక్కా గిక్కా దింపేసి గంపేకెత్తుతానన్నాను
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Vamsodharakudu
See AllDharmam Cheyyandi Babu
Ghantasala, S. Janaki
Nanee Naa Perunu Nilapali
Ghantasala
Nuvvoo Navvu Jathaga
Ghantasala
Muraliloludu Yevadamma
P. Susheela, Ghantasala
Rendu Kallu Vethuku
Ghantasala, P. Susheela
Ekku Raja Kondekku
B. Vasantha, Vijayalakshmi Khannarao, Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao