MovieGQ

Vecha Vechega Undi Chilipi

Vamsi (2000) · Track 5 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే ఊరించే ఆశలెన్నొ మధిలో... మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెలే నీరూపం నిండివుంది ఎదలో వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి నీ మాటల్లో ఏవో సరిగమలు నీ మౌనంలో ఏవో గుసగుసలు నీ కన్నుల్లో రంగుల రాగాలు ఆరాదంలో ఏవో విరహాలు ఓ చెలియా చెంత చేరునా మత్తెక్కె మాయ చేయన నీ పెదవిని పాలకరించిపోనా మురిపించే మాట చెప్పనా కరిగించే కౌగిలివ్వనా ముద్దులనే మూటగట్టి తేనా వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే ఓ నీ చిరునవ్వుల వల నను బంధించే నా హృదయంలో అలజడి వైనావే ఓ నా శ్వాసకు నువ్ శృతివై నిలిచావే ప్రియురాలా ప్రేమ పంచుకో పరువాల పల్లవందుకో గుండెల్లో నన్ను దాచుకోవే... అధర మాధరాలవెందుకు వయసార పిలిచినందుకు తనువార నన్ను దోచినావే వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెనే నీరూపం నిండివుంది ఎదలో ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే ఊరించే ఆశలెన్నొ మధిలో వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vamsi

See All