Song Details
Lyrics
నింగి చుట్టే.. మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా... మెదలదు నీ మీదొట్టు.. కాలం కదలికలతో జోడికట్టు తొలిగా.. తారవాసలా ఊసుల్ని వీడి చూసింది ఓ సారి సగటుల కనికట్టు నింగి చుట్టే.. మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా... మెదలదు నీ మీదొట్టు.. కాలం కదలికలతో జోడికట్టు తొలిగా.. తారవాసలా ఊసుల్ని వీడి చూసింది ఓ సారి సగటుల కనికట్టు తమదేదొ తమదంటు మితిమీర తగదంటు తమదైనా తృనమైన చాలను వరస ఉచితాన సలహాలు పగలేని కలహలు యనలేని కదనాల చోటిది బహుశ ఆరాటం తెలియని జంఝాటం తమదిగ చీకు చింత తెలియదుగా.. సాగింది ఈ తీరు కథ సగటుల చుట్టు నింగి చుట్టే.. మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా... మెదలదు నీ మీదొట్టు.. కాలం కదలికలతో జోడికట్టు సిసలైన సరదాలు పడిలేచే పయనాలు తరిమేసి తీమిరాలు నడిచెలే మనస విసుగేది దరిరాని విధిరాత కదిలీని శతకోటి సహనాల నడవడి తెలుస చిత్రంగ కలివిడి సూత్రంగా కనపడె ప్రేమ పంతం తమ సిరిగా సాగింది ఈ తీరు సగటుల కనికట్టు నింగి చుట్టే.. మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా... మెదలదు నీ మీదొట్టు.. కాలం కదలికలతో జోడికట్టు తొలిగా.. తారవాసలా ఊసుల్ని వీడి చూసింది ఓ సారి సగటుల కనికట్టు
Lyrics sourced from public databases. May contain errors.