Song Details
Lyrics
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్లనే ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా ప్రియతమా తిరుగులేని సౌందర్యమా ప్రియతమా తరిగిపోని లావణ్యమా ప్రియతమా విరగబూసే వాసంతమా ప్రియతమా ఉరకలేసే వయ్యారమా నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా సఖి చెలి సఖి చెలి సుధామాధురి నిజానికి నువ్వే మరి సదా నా సిరి గులాబీలో శ్వాసే చేరగా చలాకీగా నీలా మారదా ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం హో చామంతి కైనా పూబంతి కైనా లేదు ఇంత సున్నితం నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా ప్రియా అని ప్రియా అని పిలుస్తావని నరాలలో ప్రతి కణం నిరీక్షించని సరాగమా నీపై ధ్యాసతో ప్రతి క్షణం ఉన్నా ఆశతో ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం హో నీ చేతిలోన ఉన్నాయి నేడు నా చేతి గీతలు నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా ప్రియతమా తిరుగులేని సౌందర్యమా ప్రియతమా తరిగిపోని లావణ్యమా ప్రియతమా విరగబూసే వాసంతమా ప్రియతమా ఉరకలేసే వయ్యారమా నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
Lyrics sourced from public databases. May contain errors.