MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Two Town Rowdy (1989) Songs Ding Dong Ding Song

Ding Dong Ding

Song

Music Directors

Lyrics

  • డింగ్ డాంగ్ డింగ్
    డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
    డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్

    డింగ్ డాంగ్ డింగ్
    డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
    డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్

    వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    కోరస్:
    వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    పద్నాలుగు
    నీకు పద్నాలుగు వయసనగానే లేచాను వలవేసి పట్టాలని
    పద్నాలుగు వయసనగానే లేచాను వలవేసి పట్టాలని

    అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    కోరస్:
    అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    పదిహేనున సెంటర్లో నిను చూశాను
    పదహారవ ఏట బీటేశాను
    పదిహేడు కొన్ని పద్దెనిమిది కొన్ని
    కొత్త కొత్త ట్రిక్కులు మొదలెట్టాను

    అటూ ఇటూ హొయ్ హోయ్
    ఇటూ అటూ సైటు కొడుతూ చస్తున్నా
    ఏదో రోజు చూస్తావని
    అరె ఇటూ అటూ సైటు కొడుతూ చస్తున్నా
    ఏదో రోజు చూస్తావని

    అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    పందొమ్మిది గోడెక్కి కూర్చున్నాను
    ఇరవై కిటికీలో తల దూర్చాను
    పందొమ్మిది చివరిలో ఇరవై మొదటిలో
    అర్ధరాత్రి పక్కింటి తలుపు కొట్టాను
    ఎడా పెడా అయ్యబాబోయ్
    ఎడా పెడా వాయించారు చీకట్లో బోడెమ్మను లేపానని
    ఎడా పెడా వాయించారు చీకట్లో బోడెమ్మను లేపానని

    అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    ఇరవై వచ్చింది చూపే కరువైంది పిచ్చివాడ్ని చేసేసింది
    నాతోటి కుర్రాళ్ళు చస్తాడు వీడని చందాలు వేసుకున్నారు
    దేవదాసునై నేను తిరిగాను మజ్నులా మైక్ పట్టి అరిచాను
    పిచ్చోడు పిచ్చోడు అన్నారు
    పప్పి పప్పి పప్పి పప్పి పప్పి పప్పి ఏమెర్రీరా పప్పి బాబోయ్

    వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    కోరస్:
    వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

    పద్నాలుగు వయసనగానే లేచాను వలవేసి పట్టాలని

    అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
    టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

Ding Dong Ding Keyword Tags

  • Ding Dong Ding Song
  • Movie Two Town Rowdy Songs
  • Ding Dong Ding Song Music Director Composer
  • Details of Ding Dong Ding Song Wiki Information
  • Two Town Rowdy All Mp3 Songs
  • Lyrics for Ding Dong Ding Song
  • Ding Dong Ding Full Video Watch Online
  • Two Town Rowdy Movie Full Song
  • Ding Dong Ding Song from Two Town Rowdy Movie
  • Play Online Ding Dong Ding
  • Ding Dong Ding Song Vocal Singers
  • Music Director of Ding Dong Ding Songs
  • Ding Dong Ding Lyricists
  • Ding Dong Ding Movie Composer
  • Ding Dong Ding Videos from Two Town Rowdy Movie
  • Lyical Video of Ding Dong Ding
  • Ding Dong Ding Stream Online Music Links
  • Songs from Two Town RowdyMovie
  • Promo Videos of Ding Dong Ding
  • Ding Dong Ding English Lyrics