Song Details
Lyrics
రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీవాడనుకో తోడనుకో నీవాడనుకో నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి నీకేంటి నువు చేసిన తప్పేంటి ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా అది కథే కదా మన కథ నిజం కాదా అది కథే కదా మన కథ నిజం కాదా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్లు నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు కోవెల్లు కోవెలలో దివ్వెల్లు కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు అది నువ్వే కదా నేనూ నువ్వే కాదా అది నువ్వే కదా నేనూ నువ్వే కాదా నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Trishulam
See AllPannendellaku Pushkaralu
S.P. Balasubrahmanyam, P. Susheela
Veluguku Udayam Chelimiki Hrudayam
S.P. Balasubrahmanyam, P. Susheela
Anukoledamma Ila Untundhani
S.P. Balasubrahmanyam, P. Susheela
Suprabhatham Suprabhatham
S.P. Balasubrahmanyam, P. Susheela
Pellante Pandillu
S.P. Balasubrahmanyam, P. Susheela