MovieGQ

Padipothunna Nee Mayalo

Titanic (2016) · Track 1 of 5

Song Details

Lyrics

పడిపోతున్నా నీ మాయలో పలుకయ్యనా నీ గుండెలో కదిలొస్తున్నా నీ దారిలో కలువయ్యానా నీ చూపులో సగమై నాలో నువ్వే చేరి జతవై జగమై నడిపించావే ఎదో ఎదో ఆశ ఆశ ఈ ఊపిరే నీదని నింసారే నింసారే నింసారే నింసారే నీ తోటి ఉంటాలే పడిపోతున్నా నీ మాయలో పలుకయ్యనా నీ గుండెలో అరచేతి రేఖల్లాగా దాచేసుకుంటా నిన్ను అర క్షణం కాలం కూడా అద్భుతం నీతో నాకు ఎంతో కొంత నాలో నన్నే ఉంచి నువ్వే వేరై పోతే నేనే నువ్వై పోతున్నా నిజంగా నీకు నీడగా నడిస్తే చాలు నందిగా ప్రపంచం చూడనంతగా మనస్సే బానిసయిందిగా నీలో నన్నే నింపేయన ఈ ఊపిరే నీదని నింసారే నింసారే నింసారే నింసారే నీ తోటి ఉంటాలే పడిపోతున్నా నీ మాయలో పలుకయ్యనా నీ గుండెలో బ్రతుకెంత బావుంటుందో బ్రతుకంత నీతో ఉంటే పొరపాటుగైనా నన్ను మరిచావో మన్నావుతాలే నిన్ను చూస్తూవుంటే చాలంటుందే కన్ను చాల్లే అంటూ నివ్వు కవ్విస్తున్నావే ఇలా ఏడేడు జన్మలు వరించే తోడు నవ్వనా అలా నీ గుండెగూటిలో ధ్వనించే రాగమవ్వన ప్రాణం నీదే పాడే గానం ఈ ఊపిరే నీదని నింసారే నింసారే నింసారే నింసారే నా గమ్యం నువ్వేలే పడిపోతున్నా నీ మాయలో పలుకయ్యనా నీ గుండెలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Titanic

See All