Song Details
Lyrics
పల్లవి: ఓ బంగరు రంగుల చిలకా పలకవే... ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ... నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా... ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ... నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ చరణం: 1 పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే ఓ బంగరు రంగుల చిలకా పలకవే... ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ... నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ చరణం: 2 సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా... ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ... నా మీద ప్రేమే ఉందనీ... నా పైన అలకే లేదనీ...
Lyrics sourced from public databases. May contain errors.