Song Details
Singers
Music Director
Lyricist
Lyrics
ఈ తీయని వేళ నా ఊహల లోన మల్లెలు విరిసే తేనెలు కురిసే జల జల జల జల ఈ తీయని వేళ నా ఊహల లోన నీల మేఘమాలికలోన నీ కురులూగెనులే పైరగాలి ఊయలలోన నీ మది పాడెనులే నా మదిలోని రాగిణులన్నీ నీకై మ్రోగెనులే ఈ తీయని వేళ నా ఊహల లోన లేలేత కోరికలన్నీ పూచెను పరువాలై దాచలేని భావనలన్నీ లేచెను కెరటాలై కన్నులలోన కలకల లాడే కలలే కిరణాలై ఈ తీయని వేళ నా ఊహల లోన
Lyrics sourced from public databases. May contain errors.