MovieGQ

Naa Thoduvai

Thodu Needa (1983) · Track 4 of 6

Song Details

Lyrics

పల్లవి: నా తోడువై..నా నీడవై నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై నా తోడువై... నా నీడవై నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై చరణం: 1 నీ రూపం కలకాలం..నా ఏదలొ కదలాడే అపురూప అనురాగ దీపం నీ నవ్వుల సిరి మువ్వల చిరునాదం ప్రతి ఉదయం వినిపించు..భూపాల రాగం మన లోకం...అందాల లోకం మన గీతం...ఆనంద గీతం మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం నా తోడువై.. నా నీడవై నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై చరణం: 2 నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల సొంపులలో.. పూచింది మందార కుసుమం నీ మమతలు విరజల్లే విరి తేనెల మదురిమలు.. విరిసింది నవ పారిజాతం నీ రాగం...అతిలోక బందం నీ స్నేహం...ఎనలేని దాహం అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం నా తోడువై.. నా నీడవై నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thodu Needa

See All