MovieGQ

Atha Odi Puvvuvale Methanamma

Thodu Needa (1965) · Track 4 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఓఒల్ల్ల ఆయీ ఆయీ హాయి హాయి హాయి హాయి ఓఒల్ల్ల హాయి లాలీ లాలీ లాలీ లాలి ... అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా... అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా... ఆడుకొని ఆడుకొని అలసిపోతివా...ఆడుకొని ఆడుకొని అలసిపోతివా... అలుపు తీర బజ్జో మా అందాల బొమ్మ అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా.. చరణం: 1 అమ్మలు కన్నుళ్ళు తమ్మి పూవుళ్ళు... అమ్మలు కన్నుళ్ళు తమ్మి పూవుళ్ళు... తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు... ఆ వెన్నెలను ముసేనే కన్నీటి జల్లు... వెన్నెలను ముసేనే కన్నీటి జల్లు. కన్నీరు రానీకు కరుగు నెడదల్లు .... ఓఒల్ల్ల ఆయీ.... అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా.. చరణం: 2 కనిపించే దేవుళ్ళు కమ్మని పాపళ్లు.. కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుళ్లు... వేయాలి పాపాయి తప్పతడుగుళ్లు... వేయాలి పాపాయి తప్పతడుగుళ్లు... చేయాలి ఆపైన గొప్ప చేతలు .... ఓఒల్ల్ల ఆయీ ఆయీ హాయి హాయి హాయి హాయి ఓఒల్ల్ల హాయి లాలీ లాలీ లాలీ లాలి ... అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా.. అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thodu Needa

See All