Song Details
Lyrics
కోవెల ఎరుగని దేవుడు కలడని... కోవెల ఎరుగని దేవుడు కలడని... అనుకొంటినా నేను ఏనాడు.. కనుగొంటి కనుగొంటి ఈనాడు.. పలికే జాబిలి ఇలపై కలదని... పలికే జాబిలి ఇలపై కలదని.. అనుకొంటినా నేను ఏనాడు... కనుగొంటి కనుగొంటి ఈనాడు... ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను నీ రాకతో... నీ మాటతో..నిలువెల్ల పులకించినాను నిలువెల్ల పులకించినాను...!!కోవెల!! ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు ఈ వేళలో...నీవేలనో...నాలోన విరబూసినావు నాలోన విరబూసినావు... పలికే జాబిలి.. ఇలపై కలదని... అనుకొంటినా నేను ఏనాడు... కనుగొంటి కనుగొంటి ఈనాడు..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Thikka Shankarayya
See AllTholi Kodi Koosindi
P. Susheela
Muchata Golipe Pellichoopulaku Vachava O Dorababu
P. Susheela
Tharakamanthramu Korina Dorikenu
K.S. Raghavan
Bangaru Ladyni Konitemma Maradi Lakshmana
D. Raghuram
Thechi Ichedhan Neeku Thechi Ichedhan
Madhavapeddi Satyam
Yemi Ee Adbutamu
P. Susheela, Ghantasala
Haruduvachi Neeku (Padyam)
Ghantasala
Joodhamulo Sabasadhulu (Padyam)
Ghantasala
Chakkani Chukkanu Naasathi (Padyam)
Madhavapeddi Satyam
Vagakaada Biguvelara
P. Susheela
Aisarabajja Pillamma Arere Arere Bullemma
Ghantasala, P. Susheela
Yaasvodi Tassagoyya Yelakevo Piladhana
Ghantasala, P. Susheela
Yedhi Gathi Naku
D. Raghuram