MovieGQ

Mellanga Ravoi

Tharak (2003) · Track 1 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

మెల్లంగ రావో చిన్ని కృఇష్ణుడా వళ్ళు వళ్ళంతా అల్లుకో కొంటె కృఇష్ణుడా మెల్లంగ రావో చిన్ని కృఇష్ణుడా వళ్ళు వళ్ళంతా అల్లుకో కొంటె కృఇష్ణుడా జల్లు జల్లంటు జల్లు జల్లంటు జల్లు జల్లంటు గిల్లు వాన జల్లు లాగా లేత గుండెల్లొ దూరు ఈత ముల్లు లాగా చిన్నంగ నే వస్తా సుందరాంగి పండు వెన్నెల్లో దొంగలా వంగి వంగి చిన్నంగ నే వస్తా సుందరాంగి పండు వెన్నెల్లో దొంగలా వంగి వంగి జున్ను జున్నంతా జున్ను జున్నంత జున్ను జున్నంత జుర్రుకుంట సత్యభామ కన్నె వెన్నెంతా దోచుకుంటా వప్పుకొమ్మా జున్ను జున్నంత జుర్రుకుంట సత్యభామ కన్నె వెన్నెంతా దోచుకుంటా వప్పుకొమ్మా ముప్పూట వండి ఉల్లిపాయ కోసి మెట్ట చేలో కొస్తే ముద్దుల్ని గోరు ముద్దల్ని నోటి కందిచమన్న బాలుడులే ఏటి నీళ్ళళ్ళో ఆడే తారకలే అల్లరల్లారిపిల్ల గిల్లి కజ్జాలాడి కల్లోకొచ్చిందంటా అచ్చట్లు తీపి ముచ్చట్లు ఊసులాడే వయ్యరి రాధికలా గోము చేసే అందాల గోపికలా నాయనో నాయనో ప్రేమ పుట్టిందిలే నాయనొ నాయనో నాయనో ఈడు గిచ్చిందిలే నాయనో మెల్లంగ రావోయ్ బాల కృఇష్ణుడా మెల్ల మెల్లంగ రావోయ్ బాల కృఇష్ణుడా కొత్త కొత్తాగుంది మెత్త మెత్తాగుంది మత్తెక్కిపోతుంది వత్తిళ్ళు వేడి ఆవిర్లు ఓర్చుకోలేని తాపం ఈవేళ తీర్చిపోతావా దాహం గోపాల మొన్న ఏమి లేదు నిన్నా కూడ లేదు ఇవ్వాళే పుట్టిందా ప్రేమంటే తీపి బాధంటలేదు పిల్లా దీనికే మందు ఓపికుంటే ఇచ్చుకో ఆ విందు కోయిలా కోయిలా కోతకొచ్చానులే కోయిలా రా ఇలా రా ఇలా కౌగిలిస్తానులే రా ఇలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tharak

See All