MovieGQ

Andhamaina Chandhamaama

Tej I Love You (2018) · Track 3 of 5

Song Details

Lyrics

అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువు తోడుంటే ఓ లాల ఈ లైఫంతా ఉయ్యాల హగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నాన్నిల్లా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా పరుగిడు ఈ కాలాన అడుగులు దరికాలేక మనమెవరో ఏమో ఎందాక పరవశమే ప్రతి రాక చూపి ఓ శుభలేఖ మన మధిలో ప్రేమే కలిగాక మన ఇద్దరి పైనే విరిపూలు చెల్లింది పున్నాగా నీ ముద్దులకోసం నే వేచి ఉన్నా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువు తోడుంటే ఓ లాల ఈ లైఫంతా ఉయ్యాల హగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నాన్నిల్లా ఓ అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లో అలలెగసే ఆసే ప్రేమంటా మధి మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో మెలితిరిగే వయసా రమ్మంటా పడకింటి కొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా నడుమిచ్చు కుంటా వయ్యారిలాగ అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువు తోడుంటే ఓ లాల ఈ లైఫంతా ఉయ్యాల హగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నాన్నిల్లా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tej I Love You

See All