MovieGQ

Ravoyi Ravoyi Manasaina Raja

Taxi Ramudu (1961) · Track 3 of 8

Song Details

Lyrics

రావోయి... రావోయి మనసైన రాజా రావోయి మనసైన రాజా ఎవరో బాల నను కోరు అందాల బాల అనువైన అనురాగ మాల ఎవరో బాల చిరుగాలి తేలే రేరాణిని కలలేల జాలే నీ రాణిని కలలేల జాలే నీ రాణిని రేరాణి నిగనిగ రేరాజుదే నా రాణి వగలెల్ల నాకోసమే నా రాణి వగలెల్ల నాకోసమే మనసైన రాజా అందాల బాల మనసారా దరిచేరి మురిపించవా... రావోయి రాజా రావోయి మనసైన రాజా రావోయి మనసైన రాజా రావోయి రాజా గగనాన తార జగమేలగా నీ వాలు కనులు నన్నేలుగా నీ వాలు కనులు నన్నేలుగా నిన్నేలు వాలు కన్ను నీటైనదే కవ్వించు కన్నె నవ్వు నిండైనదే కవ్వించు కన్నె నవ్వు నిండైనదే నగుమోము దాన వగలేలనోయి వగలైన వలపైన నీ మీదనే... రావోయి రాజా ఎవరో బాల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Taxi Ramudu

See All