MovieGQ

Tharangini

Tarangini (1982) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ.. తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ.. ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..ఈ..ఈ..ఈ చరణం: 1 ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ గమ్యం చేరేదాకా..ఆ..ఆ..ఆ..ఆ.. తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ.. చరణం: 2 గుండె ముక్కలయిపోయి..సుడిగుండాలే చెలరేగి కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ కాలమే వంచించినా..ఆ..ఆ.. తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ.. చరణం: 3 ఎదలోని రాపిడిలోన..కదలాడు నురగలపైనా కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. కన్నీళ్ళు పొంగుతున్నాయో..ఓ..ఓ.... తెలిసేదెవరికీ..హ..హ ఆ దైవానికి తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ.. ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..ఈ..ఈ..ఈ ఓ..తరంగిణి..ఓ తరంగిణి...ఓ తరంగిణి..ఓ..తరంగిణి..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tarangini

See All