MovieGQ

O Kalalugane Kammani Chinnari

Takkari Donga Chakkani Chukka (1969) · Track 3 of 6

Lyrics

పల్లవి: ఓ...ఓ...ఓ... కలలుకనే కమ్మని చిన్నారీ నీ సొగసులన్ని నావే వయ్యారీ ఆ వయసుపొంగులు.. ఆ వింత హంగులు నన్ను ఏదొ ఏదొ ఏదొ చేసెనే... ఓ...ఓ....ఓ...ఓ... కొంటె చూపు చూసే చెలికాడా నా వయసు సొగసు దోచే మొనగాడా లేత లేత బుగ్గలు.. దాచుకున్న సిగ్గులు నేడు నిన్నే నిన్నే నిన్నే కోరెను హ...హ...హ...హ...ఆ..ఆ...ఆ హ....హ...హ...హ...ఆ...ఆ...ఆ... చరణం: 1 నీ చెంత వింత అందమున్నదీ ల...ల...ల...ల... అది విందు చేయ వేచి ఉన్నదీ ఓ...ఓ...ఓ...ఓ.. నీ చెంత వింత అందమున్నదీ అది విందు చేయ వేచి ఉన్నదీ ఆ విందు చేయు సమయమున్నదీ..ఆ ఆ... నీ కింత తొందరెందుకన్నదీ.. పొంగులు కలిసే పండుగ వేళ.. విందులు నీకే చేసేను ఆహ...ఆహ...ఆహ... ఓహో...ఓహో...ఓహో... కలలు కనే కమ్మని చిన్నారీ హ...హ...హ...హ... నీ సొగసులన్నీ నావే వయ్యారీ ఓ....ఓ...ఓ...ఓ... చరణం: 2 నీ పెదవులేవో దాచుకున్నవీ ల...ల...ల...ల... అవి నన్ను చేర వేచి ఉన్నవీ ఓ...ఓ...ఓ...ఓ.. నీ పెదవులేవో దాచుకున్నవీ అవి నన్ను చేర వేచి ఉన్నవీ నా పెదవులందు ముద్దులున్నవీ.. ఆ ఆ ... అవి పాపకొరకు దాచుకున్నవీ అందని వన్నీ అందాలంటే పందిట బాజ మోగాలి ఆహ...ఆహ...ఆహ... ఓహో...ఓహో..ఓహో.. ఓ..ఓ...ఓ...ఓ.. కలలుకనే కమ్మని చిన్నారీ నీ సొగసులన్ని నావే వయ్యారీ లేత లేత బుగ్గలు.. దాచుకున్న సిగ్గులు.. నేడు నిన్నే నిన్నే కోరెను ఆహ...ఆహ...ఆహహహా... ఓహో...ఓహో...ఓహిహిహో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Takkari Donga Chakkani Chukka

See All