Song Details
Lyrics
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు చాలుచాలాయె చెలి బుగ్గలకు ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు చెలువంపు గాటున చెక్కినందుకు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన తెలుపరే భానునికి తెలవారలేదనీ తెలుపరే భానునికి తెలవారలేదనీ పులిసినమేనా కొలది పవళించినందుకు పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన స స గ రి ని ద మ ద ని ని ని ద ని స గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద సా... ని ద మ గ రి స ద ని స ద ని స ద ని స ద ని స తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్... తిరునాధు కౌగిలిని కాగువరకు సాయకే...ఏ.. ఆ మేను... సాయకే ఆ మేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగువరకూ కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Swarabhishekam
See AllSriman Manohara
-
Kasthuri Thilakam
Shankar Mahadevan, Radhika
Okka Kshanam
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Nee Chenthe
Mano, K.S. Chithra
Adhi Needani
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Anujudai Lakshmanudu
K.J. Yesudas, S.P. Balasubrahmanyam
Ramaa Vinodhi Vallabha
Sriram Parthasarathy, Madhu Balakrishnan
Mangalam
-