MovieGQ

Andam Hindolam (Remix)

Supreme (2016) · Track 5 of 5

Song Details

Lyrics

అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమ బాణం సంధ్యా రాగాలెన్నో పెదవులు తాకిన వేళా ఒళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా అందనది అందాలనిది అందగనే సందేలకది నా శృతి మించెను నీ లయ పెంచెనులే హో చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో తొలిగా ముచ్చెమటారని ఉక్కిరి గుంటలలో దుమ్మెత్తే కొమ్మమీద గుమ్మల్లే కాయగా పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా మోటిమలపై మొకమెరుపై జతకలిపే హా తీయనిది తెరతీయనిది తీరా అది చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హో అందం హిందోళం హ హః అధరం తాంబూలం హ హః అసలే చలికాలం త తర తగిలే సుమ బాణం వలపే హత్తుకుపోయిన కౌగిలీ అంచులలో వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో గిచ్చుల్లా వీణమీద మృదులెన్నో పాడనా చిచ్చుల్లా హాయిమీద నిదరంతా మాయగా తోలి ఉడుకే ఒడిదుడుకై చలి చినుకై హా పెనవేసి పెదవడిగే ప్రేమలకు హే ఇచ్చినది కడు నచ్చినది రేపంటే నను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే అందం హిందోళం హ హః అధరం తాంబూలం హ హః అసలే చలికాలం హ హః తగిలే సుమ బాణం హ హః

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Supreme

See All