Song Details
Lyrics
ఏలొ ఎలొ ఉయ్యల ఎదిగ వయసుల ఉయ్యల ఎగిరె పైటలొ వుయ్యల (2) ఎదొ యెదొ అయ్యెల అనగంగ అనగనగ ఉయ్యల అడవి పక్కన పల్లె ఉయ్యల ఆ పల్లె జబిల్లి బంగారు నా తల్లి అందాల సిరిమల్లి ఉయ్యల అ కొనకొకనాడు కొతరు దొరబాబు వచ్చి మల్లిని చూసె ఉయ్యల మనసు పడె మనువాడె ఉయ్యల ముద్దు ముచ్చట తెలిపినదె ఉయ్యల మళ్ళి అక్కడ విడిసినాడె ఉయ్యల మళ్ళి తిరిగి రాలెదమ్మ ఉయ్యల రాముని పాదపు సీతమ్మ అ సీతమ్మె మాయమ్మ (2) తన గుండె గుండి చెసె ఉయ్యల ఆ గుడిలొన దెవుడ ఉయ్యల ఒక్కడె ఉన్నడు ఉయ్యల ఒక్కడె ఉంటాడు ఉయ్యల
Lyrics sourced from public databases. May contain errors.