MovieGQ

Ee Rojila

Subrahmanyapuram (2018) · Track 1 of 3

Song Details

Lyrics

ఈరోజిలా ఈరోజిలా ఏరోజు లేనంత హాయే ఇలా ఈ రోజులా ప్రతి రోజిలా కావాలి అంటోంది నా మనసిలా నీ చూపు బాణాలు ప్రాణాలు తీస్తుంటే నీ నవ్వు ఊపిరిని పోస్తోందిలే అలలే లే లే లే ఆకాశమే తాకెనులే అలలా దూకేలే నీవల్లే కలలే అలలే లే లే లే ఆనందమే పొంగెనులే అల్లరి చేసేలే నీవల్లే కనులే ఈరోజిలా ఈరోజిలా ఏరోజు లేనంత హాయే ఇలా ఈ రోజులా ప్రతి రోజిలా కావాలి అంటోంది నా మనసిలా నాలోని ప్రేమంతా నీ పైన దూకేలా ఓ వర్షపాతంలా మారిందిలా నా ముందు దారంతా నీతోటి నిండేలా ఓ పూలతోటై మారి చూస్తూ ఉందిలా ఇన్నాళ్లు నాకునేనా ఇపుడేమో నువ్వయ్యాన నా చిన్ని గుండెలోన నువ్వే వాలగా అలలే లే లే లే ఆకాశమే తాకెనులే అలలా దూకేలే నీవల్లే కలలే అలలే లే లే లే ఆనందమే పొంగెనులే అల్లరి చేసేలే నీ వల్లే కనులే ఈరోజిలా ఈరోజిలా ఏరోజు లేనంత హాయే ఇలా ఈ రోజులా ప్రతి రోజిలా కావాలి అంటోంది నా మనసిలా నా మనసు నాతోనే ఉండేది ఇన్నాళ్లు ఉండుండి నీతోనే వచ్చిందిలే నీ ప్రేమ మైకంలో కమ్మింది కాబోలు కాబట్టి దూరాలన్ని చెరిపేసిందిలే హో నేనేమో నేను కాదు ఈ చిత్రం కలేం కాదు నువు నాలో సగం కాదు పూర్తిగ నిండిపో అలలే లే లే లే ఆకాశమే తాకెనులే అలలా దూకేలే నీవల్లే కలలే అలలే లే లే లే ఆనందమే పొంగెనులే అల్లరి చేసేలే నీ వల్లే కనులే ఈరోజిలా ఈరోజిలా ఏరోజు లేనంత హాయే ఇలా ఈ రోజులా ప్రతి రోజిలా కావాలి అంటోంది నా మనసిలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Subrahmanyapuram

See All