MovieGQ

Guvva Gorinkatho

Subrahmanyam For Sale (2015) · Track 4 of 5

Song Details

Lyrics

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగ పాడుకుంటాను నీ జంట గోరింకనై అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యొపాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా... అరె గువ్వ - హా.., గోరింకతో - హా.. ఆడిందిలే బొమ్మలాట హేయ్.. నిండు - హా.. నా గుండెలో - అహా.. మ్రోగిందిలే వీణపాట హా హోయ్ హోయ్.. కొండనాగు తోడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం పువ్వులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వమూ... హేయ్... గువ్వ - హాయ్.. గోరింకతో - హాయ్.. ఆడిందిలే బొమ్మలాట అహ.. నిండు - హా.. నా గుండెలో - అహ మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగ పాడుకుంటాను నీ జంట గోరింకనై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Subrahmanyam For Sale

See All