MovieGQ

Chilaka Ye Thodu Leka

Subhalagnam (1994) · Track 4 of 5

Lyrics

చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాసితో అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువ్వు కను తెరిచాకా తీరం కనబడదే ఇంకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Subhalagnam

See All