MovieGQ

Thurupu Thela Thelavaragane Talupulu Terachi Teravagaane

Srivari Muchatlu (1981) · Track 3 of 6

Song Details

Lyrics

పల్లవి: తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు.. శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు.. చరణం: 1 కలగన్న మొదటి రాత్రికి.. తలుపు తెరచే వేళ ఇది వలదన్న ఒంటి నిండా.. సిగ్గులొచ్చే వేళ ఇది.. బెదురు చూపుల కనులతో... ఎదురు చూడని వణుకులతో... బెదురు చూపుల కనులతో... ఎదురు చూడని వణుకులతో.. రెప్పలార్పని ఈ క్షణం... సృష్టికే మూలధనం తెప్పరిల్లిన మరుక్షణం... ఆడదానికి జన్మఫలం.. ఆడదానికి జన్మఫలం... తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. చరణం: 2 ఇన్నాళ్ళ మూగనోముకు... మనసు విప్పే వేళ ఇది.. ఇన్నేళ్ళ కన్నెపూజకు... హారతిచ్చే చోటు ఇది.. మల్లెపందిరి నీడన... తెల్లపానుపు నడుమన మల్లెపందిరి నీడన... తెల్లపానుపు నడుమన ఎదురు చూసిన ఈ క్షణం.. మరువలేని అనుభవం.. మరచిపోనీ ఈ స్థలం... ఆడదానికి ఆలయం... ఆడదానికి ఆలయం... తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Srivari Muchatlu

See All