MovieGQ

Desi Girl

Srirasthu Subhamasthu (2016) · Track 3 of 3

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసి నా వలపు పాటకి ఆమె శుద్ధ ధన్యాసి తను లేని బతుకంత వీడు సన్యాసి ప్రతి కళలో ఆ పిల్లకి మార్కులు పడవా వందేసి వెరసి ఆ వనితేరా అచ్చమైన దేశీ దేశీ దేశీ దేశీ గర్ల్... దేశీ గర్ల్.... శారీలో అచ్చంగా సావిత్రిలా పరికిని ఓణీలో పరిణీతిలా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ హే మాంజాలా వచ్చేసి నా మనసు తెంపేసి దర్జాగా లాగేసుకున్నాదిలే కాబట్టే తన పిచ్చి గంజాయ్లా ఎక్కేసి తనచుట్టు చక్కర్లు కొడుతున్నాలే దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ మాయాబజార్ లో సావిత్రీరా బాపు సినిమాలో సీతమ్మరా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ అసలైన దేశీ అమ్మాయిరా ఆపైన కొంచం అమ్మోరురా దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్ హే తొలి బాల్ కే సిక్సర్ తొలి ఫిల్మ్ కే ఆస్కార్ కొట్టేసినట్టుంది తనతో ప్యారు పిల్లేమో బంగారు పలుకేమో బేజారు అర్ధం కాదేంటో ఆ క్యారెక్టర్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ బంగాళాఖాతం లోతెంతని వేలెట్టి చూస్తే తెలిసేదేనా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ ఆ పిల్ల మనసు అంతేలేరా అయినా ప్రేమించా నే మనసారా దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్ ఎన్నాళ్ళు పట్టిందో ఏ నిమిషం పుట్టిందో తన బొమ్మే చెక్కే కసి ఆ బ్రహ్మకు ఎదురవని ఏ రిస్కో చేస్తాలే నే ఇష్క్ రాదంట క్షణమైనా నాలో విసుగు దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Srirasthu Subhamasthu

See All