Song Details
Lyrics
నగుమోము కనులారా కననీరా నరుడా వగమాలి విన్నపాలు వినిపోరా మగడా ఐ యామ్ సారీ సో సారీ అన్నానుగా ఇంకేం చేయాలో చెప్పి చావొచ్చుగా ఈ ఒక సారి మన్నించమన్నానుగా నగుమోము కనులారా కననీరా నరుడా ఎంతగా ఎంత ఘాటుగా నిను వలచనో తెలుసా ఆ ఇంతకు నా అంత మేని నీ చెంత చేరానని అలుసా మానసేమో మందారం మనిషంతా బంగారం అనుకున్నా కాని ఇంతలో ఏంటమ్మా గ్రహాచారం తనలో దాగిన కక్ష వేస్తోందా ఈ శిక్షా లేకుంటే నా ప్రేమకిది పరీక్షా... నగుమోము కనగోరి నే చేసేలే తపసు ఎదలోనే పడు బాధ అది నీకేం తెలుసు నువ్వచ్చంగా నాతోనే ఉండాలని నా తనువంత నీతోనే పండాలని ఈ కథ మంచిగా కంచి చేరాలని
Lyrics sourced from public databases. May contain errors.