MovieGQ

Bhalegundi Baalaa

Sreekaram (2021) · Track 1 of 4

Song Details

Lyrics

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే.. కట్టమిందపోయే అలకల సిలకా భలేగుంది బాలా.. దాని ఎదాన దాని ఎదాన దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా.. వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే.. వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే.. కట్టమింద కట్టమింద కట్టమిందపోయే అలకల సిలకా భలేగుంది బాలా.. దాని ఎదాన దాని ఎదాన దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా.. అరెరెరెరెరెరెరెరె నారి నారి వయ్యారి సుందరి నవ్వు ముఖముదానా.. నారి నారి వయ్యారి సుందరి నవ్వు ముఖముదానా.. నీ నవ్వు ముఖం నీ నవ్వు ముఖం నీ నవ్వు ముఖంమీద నంగనాచి అలక భలేగుంది బాలా.. నీ నవ్వు ముఖంమీద నంగనాచి అలక భలేగుంది బాలా.. వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే.. కట్టమిందపోయే అలకల సిలకా భలేగుంది బాలా.. దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా.. తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులకమంచం.. తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులకమంచం.. అలసంద బువ్వ నీకు అలక ఏలనే అగుడు సేయదగునా.. అలసంద బువ్వ నీకు అలక ఏలనే అగుడు సేయదగునా.. వచ్చానంటివో వచ్చానంటివో వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే.. కట్టమిందపోయే అలకల సిలకా భలేగుంది బాలా.. దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా.. సురుకు సూపు సురకత్తులిసరకే చింత ఏల బాలా.. సురుకు సూపు సురకత్తులిసరకే చింత ఏల బాలా.. కారమైన ముడికారమైన ముడికారమైన నీ మూతిరుపులు భలేగున్నాయి బాలా.. నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను భామా.. ఎన్నెలైన ఏమంతనచ్చదు.... ఎన్నెలైన ఏమంతనచ్చదు నువ్వులేని చోట ఎన్నెలైన ఏమంతనచ్చదు నువ్వులేని చోట నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమివద్దులే చెంత చేరరావా. ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా. తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక చిటికలోనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sreekaram

See All