MovieGQ

Nakem Tochade

Soukhyam (2015) · Track 1 of 5

Song Details

Singer
Music Director

Lyrics

నాకేం తోచదే తోచదే నాకేం తోచదే నిను చూడని క్షణము కలవని నిమిషం నాకేం తోచదే నిను తలవని సమయం ఏదైనా నాకేం తోచదే నీ ప్రేమలో గడపని ఎ పూటైనా ఏ చోట నేనున్నా నీతోనే కలిసున్నా నీ ధ్యాస నన్ను వీడదే నాకేం తోచదే నిను చూడని క్షణము కలవని నిమిషం నాకేం తోచదే నిను తలవని సమయం ఏదైనా మీదటిగా ఏనాడో నిన్నెలా కలిశానో మరిచి పోలేనే ఏనాడైనా అక్కడే ఆ చోట ఆగి నిను చూస్తున్నా నన్ను వీడి లోకం పరుగులైన నువ్విలాగే నాకు దొరికేస్తావంటూ ప్రేమగా తోడుగా నేను అనుకోలేదే మల్లెల జల్లులా నువ్వే వస్తే మనసు తేరుకోలేదే తీపి దాహమేదో ఇంకా తీరదే నాకేం తోచదే తోచదే నాకేం తోచదే నిను చూడని క్షణము కలవని నిమిషం నాకేం తోచదే నిను తలవని సమయం ఏదైనా మనసే పేపర్ పై రంగుల క్రియవై ప్రేమనే చిత్రం గీశావే పగటికి చీకటకి గీతలే చేరిపావే కలలకే ప్రాణం పోశావే నువ్వు తోడులేనిదే ఏక్షణమైనా నన్ను చేరగా దరి రానే రాదే నా దారి ప్రతి పేజ్ పైన పేరే నీదే కాలమంతా నాకు చెలియా నీ కథే నాకేం తోచదే తోచదే నాకేం తోచదే నిను చూడని క్షణము కలవని నిమిషం నాకేం తోచదే నిను తలవని సమయం ఏదైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Soukhyam

See All