Song Details
Lyrics
సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకులన్ని ఆరగింపుమా పెదవి నడిగితే పన్నీరు పైట కెందుకే కంగారు కోకజారితే శ్రీవారు పోకతప్పదోయ్ పుత్తూరు కట్టాక మెడ్లోన తాళి కమ్మంగ ఇవ్వాలి ఓణి వెచ్చంగ ఒడిలోన వాలి హో హో హో సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకులన్ని ఆరగింపుమా మొదటి ముద్దు సడి పాల బుగ్గ తడి ఎంత ఎంత స్వీటో పసిడి వయసు గడి పడుచు వాన జడి ఎంత ఎంత హాటో మెచ్చ నిన్నే మొగాడ పాలిచ్చు కోక లాగ అచ్చాగుంది తమాషా అందించు లవ్ పరోట పట్టు పట్టు బాసు పచ్చిపాల గ్లాసు స్టార్ట్ చెయ్యు రేసు ఓ ఓ ఓ హెయ్ సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకులన్ని ఆరగింపుమా కొంగుచాటు ఒక స్వర్గమున్నదని తెలిసినాది ఇపుడే దోర వయసు గురి పెట్టినాక మరి తెల్లవార్లు రగడే ఎట్టాగమ్మ ఆరేది ఇన్నాళ్ల కుర్రవేడి లెఫ్ట్ రైట్ లాగించేయ్ కసిమీద ఉంది కోడి అరిగిపోద్ది పిల్లా ఆ గోలుకొండ ఖిల్లా తెల్లవారికల్లా ఓ ఓ ఓ హోయ్ హోయ్... సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకుబాధ ఆలకించుమా పెదవి నడిగితే పన్నీరు పైట కెందుకే కంగారు ఒప్పుకుంటినా శ్రీవారు పోకతప్పదోయ్ పుత్తూరు కట్టాక మెడ్లోన తాళి కమ్మంగ ఇవ్వాలి ఓణి వెచ్చంగ ఒడిలోన వాలి హో హో హో
Lyrics sourced from public databases. May contain errors.