Song Details
Singers
Music Director
Lyricist
Lyrics
మెల్లగా మెల్లగా గుండెలో అలలాగ ఉరికేవే ఎలా చూపులే మాటలై సూటిగా తగిలేలా ఉసిరావే వల ఏమైందో ఏమో నంటూ ఆరా తీస్తే ప్రేమైపోయిందేంటో నీతో తీరా చూస్తే సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ సారి సాగగామ (2) నీ కలవారితే తెలవారదే రెయిలాగే నా అలవాటుగా అవుతున్నదే రోజిలాగే వయసు తీరే మారుతుందే నేలజారే తారలల్లే మనసు తీరా నవ్వుకుందే వెన్నెలింక జాబిలల్లే వరాలె మురిసి మురిసి మదిలో కురిసి మరల మనకు దొరికెనే... సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ సారి సాగగామ (2) ఏం పరువానివే పరుగాపవే ప్రేమవైపే ఈ ప్రణయాలలో పడదోయక ఊరుకోవే ప్రేమలైతే వేరుకావే దూరమింక కోరుకోవే ఆగమంటే ఆగిపోవే మారమంటే మాట వినవే మరింక తిరిగి తిరిగి మనసు కరిగి మనము తిరిగి జగము కలిసెనే... సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ సారి సాగగామ (2)
Lyrics sourced from public databases. May contain errors.