Song Details
Lyrics
నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కనులకు కళలే చూపావే చెలీ చెంతకే చేరు ఎదే ఉండిపో నా మదిలో నిండిపో సుధవై సఖివై మన కలయిక కథలుగ సాగాలి మన కథ ఒక చరితగ వెలగాలి నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు ఏ దేవిగా బంధమై అల్లుకుంది ఈ దేవినే అందుకో కానుకంది నువ్వు పక్కనుంటె ఎండే చల్లగున్నది నువ్వు ముట్టుకుంటె ముళ్ళే మల్లెలైనవి నువ్వు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించవా నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా నుదుటిపై కుంకుమై నిలిచిపోవా మా ఇంటికే దీపమై నడచి రావా వేల ఊహలందు నిన్నే దాచుకుంటిని కోటి ఆశలందు నిన్నే చూసుకొంటిని నువ్వు నా చూపువై నా ఊపిరై ప్రేమించవా నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కనులకు కళలే చూపావే చెలీ చెంతకే చేరు ఎదే ఉండిపో నా మదిలో నిండిపో సుధవై సఖివై మన కలయిక కథలుగ సాగాలి మన కథ ఒక చరితగ వెలగాల
Lyrics sourced from public databases. May contain errors.