Song Details
Lyrics
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన జరిగేది ఏమైన జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను మరవాల జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన చింతేల ప్రియభామ నీ చెంత నేలేన కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేన
Lyrics sourced from public databases. May contain errors.