Song Details
Lyrics
రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని హాఁ... రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కోరస్: అరె రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా కోరస్: అరె కమ్మంగా కానీరా కండలు తిరిగిన మామ కోరివచ్చాను కాదందువా పూజలు చేసే మామ కొంగు పూజను చేయించవా పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండ నీ దమ్ము చూపెట్టూ రాణి రాణి రాణి ఏయ్... రంగసాని రాణి హాఁ... కాని కాని కాని హాఁ... రాసలీలలన్ని ఆఁ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా ఎంతకాలం ఒంటరి గుంటావు జంటగ నన్నుంచుకో అంతులేని తుంటరి ఆశలు వెంటనే తీర్చేసుకో ఎయ్ మాటలన్ని చాలించి కాస్త పైటింక సరిచేసుకో వెంటపడి వేదించకింక నీ దారి నువు చూసుకో ఆడ జాతిలోనే నేనందమైన దాన్ని మొగలిపూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని ఉఁ అంటే సరదాగా ఉందామయ్యా ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్యా నే తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మాచర్యము పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లార్లు అందించనా మేను చూపి మంచుకొండను కరిగించలేవమ్మడూ అందమంత ఆరబోసినా లొంగడు హనుమంతుడు ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా నులక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా వంపులతో వజ్రాన్ని కొయ్ లేవమ్మా వలవేస్తే సూరీడు పడబోడమ్మా నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ హే రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కోరస్: అరె రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా కోరస్: అరె కమ్మంగా కానీరా పస్తైన ఉంటుంది గానీ గడ్డి మేయదు ఏ సింహాము ఆహా... ప్రాణాలు ఇస్తాడు గానీ తప్పు చేయడు నరసింహాము ఏయ్... అరె పట్టుకోవద్దు నను ముట్టుకోవద్దు మీ ఆడజాతికే అవమానమే తెచ్చే తప్పు చేయొద్దు హూఁ... రాణి రాణి రాణి రా... రంగసాని రాణి రా... కాని కాని కాని ఏయ్... రాసలీలలన్ని హాఁ... రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని
Lyrics sourced from public databases. May contain errors.