MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Simhadri (2003) Songs Nannedo Seyyamaku Song

Nannedo Seyyamaku

Song

Music Director

Lyricist

Lyrics

  • నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్... హా
    ఏదేదో సెయ్యమాకు ఏటికాడ ఏయ్...హా...
    ముద్దులెట్టి ముగ్గులో దించమాకు
    ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
    నేనింకా చిన్నదాన్నిరో... ఓ... ఓ... ఓ...
    సాకేదో సెప్పమాకు సందెకాడ ఏయ్... ఓయ్...
    సొకంతా దాచుకోకు ఆడా ఈడ ఆ... ఏయ్...
    అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు...
    అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు...
    అలవాటు చేసుకోవమ్మో... ఓ... ఓ... ఓ...

    నన్నేదో సెయ్యమాకు నడుముకాడ మ్మ్... హా...

    చరణం: 1
    కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నను కుడితే
    కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నిను కుడితే
    మంట నాలో మొదలవుతుంటే
    మందు నేనే ఇస్తుంటే
    పెదవి ఎంగిలి పై పైన పూస్తే
    బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తే
    ఏదేదో సెయ్యమాకు ఆడ ఈడ హేయ్... హా...
    నన్నేదో సెయ్యమాకు అందగాడా ఏయ్... హా...
    అంతకంటే హయి ఉంది వదులుకోకు
    ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
    అలవాటు చేసుకోవమ్మో ... ఓ... ఓ... ఓ...

    చరణం: 2
    చింతపల్లి సంతకు వెళితే ఓ చింతపూల చీర కొంటే
    ఉఁ చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే
    ఊఁ కట్టు నీకు కుదరకపోతే
    నువ్వు సాయం చేస్తుంటే
    చెంగు బొడ్లో దోపుతువుంటే
    చెంగుమని నువ్వు ఉలిక్కి పడగా నాలో ఉడుకే పుడితే
    సాకేదో చెప్పమాకు సందెకాడ ఏయ్... హా...
    షోకంతా దాచుకోకు కోక నీడ ఏయ్... ఏయ్...
    పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకు
    పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
    అలవాటు చేసుకోవయ్యో... ఓ... ఓ... ఓ...
    నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్... హా...
    ఏయ్... హూఁ

Nannedo Seyyamaku Keyword Tags

  • Nannedo Seyyamaku Song
  • Movie Simhadri Songs
  • Nannedo Seyyamaku Song Music Director Composer
  • Details of Nannedo Seyyamaku Song Wiki Information
  • Simhadri All Mp3 Songs
  • Lyrics for Nannedo Seyyamaku Song
  • Nannedo Seyyamaku Full Video Watch Online
  • Simhadri Movie Full Song
  • Nannedo Seyyamaku Song from Simhadri Movie
  • Play Online Nannedo Seyyamaku
  • Nannedo Seyyamaku Song Vocal Singers
  • Music Director of Nannedo Seyyamaku Songs
  • Nannedo Seyyamaku Lyricists
  • Nannedo Seyyamaku Movie Composer
  • Nannedo Seyyamaku Videos from Simhadri Movie
  • Lyical Video of Nannedo Seyyamaku
  • Nannedo Seyyamaku Stream Online Music Links
  • Songs from SimhadriMovie
  • Promo Videos of Nannedo Seyyamaku
  • Nannedo Seyyamaku English Lyrics