MovieGQ

Nee Vente Nene

Shock (2006) · Track 1 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన ముద్దుతో పాపిటలోనే దిద్దవా కస్తూరి ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరి చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి రూపమె దీపంగ రాతిరె పగలవనీ లవ్ ఇస్ రియలిస్టిక్ ఫర్ ఎవ్రి నైట్ అండ్ ఎవ్రి డె, దట్ మేక్స్ యు స్వింగ్ అండ్ మేక్స్ యు స్వింగ్ నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన వెచ్చని అల్లరిలోనే సుర్యుడే కరగాలి చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి తారకాపురమల్లే కాపురం వెలగాలి నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి వెన్ యు ఆర్ ఇన్ లవ్, యు జస్ట్ డోంట్ నొ వాట్ యు సె, జస్ట్ లువ్ విల్ టేక్ యువర్ బ్రెత్ అవె నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన మనసే సుమమై విరిసెను నా సిగలోన మమతె ముడులై మెరిసెను నా మెడలోన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shock

See All