MovieGQ

Dorukuna Ituvanti Seva

Shankarabharanam (1980) · Track 12 of 12

Lyrics

దొరకునా... దొరకునా... దొరకునా... దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై... నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే... ఆ... నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే... నిను కోల్చువేళ దేవాదిదేవా దేవాది దేవా... దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలూ ఎదలోని సడులే మృదంగాలు ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలూ ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా... మహానుభావా... దొరకునా... సేవా... నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shankarabharanam

See All