MovieGQ

Varsham Munduga

Sega (2011) · Track 2 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున మురిసెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచేనే ఇది బాదో ఏదో కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు ఏ వింత పరుగు నాతోనా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు వుంటే కలముకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం పసి వయసులో నాటిన విత్తులూ మన కన్నా పెరిగెను ఎత్తులూ విరబూసెను పూవులు ఇప్పుడు కోసిందెవరు అప్పటికప్పుడు నువ్వు తోడై వున్నప్పుడు పలకరించే దారులు అన్నీ దారులు తప్పుతున్నవే నా కన్నులు కలలకు కొలనులు కన్నీళ్ళతో జారెను ఎందుకు నా సంధ్యలు చల్లని గాలులు సుడిగాలిగా మారెను ఎందుకో ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగే మారేనే ఈ చిత్ర వధ నీకు వున్నదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sega

See All