Song Details
Lyrics
సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షనం కలయా నిజమా కుడికన్నైతే అదురుతు వుందె చిలిపిగ నవ్వితె చెలియా యెదనె నలిపెసవె దూదిలా ఆపై కుదిపెసవె నన్నిలా కళ్లకు మతెక్కించె సూదిలా గుచ్చెసవె పిల్ల జివ్వంటుందే సీతా నువ్వె నా విధి రాతా సీతా మార్చెసవె గీతా సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే కిందడొ మీదడొ చెస్తా కన్నుల కలవా వెన్నుల బరువ నీకొసమె మొస మగువ నీకొసమే నా రెయి తెల్లరెన మా కొడినె కుయ్యలిలె అంటున్న తెల్లవరుజము ఇంటి ముందు ముగ్గులాగ సంధెవెల ముందు ఆకసం లొ బొద్దులాగ సొయగల పిల్ల దాచుకున్న సిగ్గులగ తల్చుకున్న వెల వందయెల్లు నీవికగ తెల నీతొ న వూహల్లొ సీతా నువ్వె నా విది రాతా సీతా మార్చెసవె గీతా సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షనం కలయా నిజమా యెందకు గొడుగ నీటికి పడవ నాకై నువ్వె ఊ.. చాల్లె మగువా అలనటి ఆ సావిత్రి నువ్వంటున్న మిస్సమ్మనె ప్రెమించ మంటున్న కాటికంచుల్లొన వెచ్చగున్న కల్లు చుడు లెతవుల్లగున్న గొల్లపైన రంగు చుడు ముక్కు సూటి పిల్ల మాటల్లొన పదును చుడు మెచ్చుకున్న వల్ల నన్ను యెవడు ఆపలెడు తేల నీతొ న వూహల్లొ సీతా నువ్వె నా విధి రాతా సీతా మార్చెసవె గీతా (2)
Lyrics sourced from public databases. May contain errors.