MovieGQ

Rallallo Isakallo

Seeta Rama Kalyanam (1986) · Track 2 of 6

Song Details

Lyrics

లా.. లా... ల లా లా ల లా.. లా ల ల ల లా... లా లా లా... ల లా లా ల లా లా లా... ల లా... మ్...హూ హూ... ఆహాహా ఓహొహో... లా లా లా ఆహాహా ఓహొహో... రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో కలలన్నీ పంటలై పండెనేమో కలిసింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ తాళాలు మన పెళ్లి మంత్రాలై వినిపించు వేళలో... ఎన్నెన్ని భావాలో రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో చూశాను ఎన్నడో పరికిణీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచెను వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహదాహాలు మన కంటి పాపల్లొ కనిపించు గోములో... ఎన్నెన్ని కౌగిళ్లో రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో లా ల లా ల లా... లాలలా ల లా ల లా.... లా ల లా ల లా... లాలలా ల లా ల లా....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seeta Rama Kalyanam

See All