MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Seenu (1999) Songs Emani Cheppanu Prema Song

Emani Cheppanu Prema

Song

Music Director

Singer

Lyrics

  • ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
    అందని ఆకాశాలే నా తీరాలమ్మా
    ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
    అందని ఆకాశాలే నా తీరాలమ్మా
    ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం
    ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం

    చరణం: 1
    ఓఓఓ... అలసట చెందిన కలలకు చందనమలదిన ఆశల్లో
    నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
    నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు చేసుకున్న శ్లోకం ప్రేమే అనుకోనా
    ఏ కంటిపాప చూడలేని స్వప్నం మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా
    ఒక తోడు కోరే ప్రాణం ఎద నీడకేలే పయనం
    హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం

    ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
    అందని ఆకాశాలే నా తీరాలమ్మా

    చరణం: 2
    ఓఓఓ... విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో
    శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
    కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా
    హే... కాంచనాల కన్నె చిలక పలికే కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా...
    ఆ రాధకే నా గానం ఆరాధనే నా ప్రాణం

    నా గాథ ఇకపై మౌనం ఇది నా జీవనరాగం

    ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
    అందని ఆకాశాలే నా తీరాలమ్మా

Emani Cheppanu Prema Keyword Tags

  • Emani Cheppanu Prema Song
  • Movie Seenu Songs
  • Emani Cheppanu Prema Song Music Director Composer
  • Details of Emani Cheppanu Prema Song Wiki Information
  • Seenu All Mp3 Songs
  • Lyrics for Emani Cheppanu Prema Song
  • Emani Cheppanu Prema Full Video Watch Online
  • Seenu Movie Full Song
  • Emani Cheppanu Prema Song from Seenu Movie
  • Play Online Emani Cheppanu Prema
  • Emani Cheppanu Prema Song Vocal Singers
  • Music Director of Emani Cheppanu Prema Songs
  • Emani Cheppanu Prema Lyricists
  • Emani Cheppanu Prema Movie Composer
  • Emani Cheppanu Prema Videos from Seenu Movie
  • Lyical Video of Emani Cheppanu Prema
  • Emani Cheppanu Prema Stream Online Music Links
  • Songs from SeenuMovie
  • Promo Videos of Emani Cheppanu Prema
  • Emani Cheppanu Prema English Lyrics