MovieGQ

Gaalilone Maatimaatiki

Satya (1999) · Track 3 of 6

Song Details

Lyrics

గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం యెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటో రాతిరంతా చందమామతో లేని పోని ఊసులాడటం యెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటో ఒక్క సారి నిన్ను వానవొల్లో ఆడుతుంటె చూసాను అంత వరకు ఎప్పుడు ఆనవాలే లేని ఊహలోన తడిసాను ఒక్క సారి నిన్ను వాన వొల్లో ఆడుతుంటె చూసాను అంత వరకు ఎప్పుడు ఆనవాలే లేని ఊహ లోన తడిసాను మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా కునుకు రాని అర్ధరాత్రిలో కళ్ళు తెరిచి కలవరించడం యెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటో మెరిసె మాయలేడి రూపం మంత్రం వేసి నన్ను లాగుతుంటె ఆగుతుందా నాలో వయసు వేగం మనస్సులో సముద్రమై అలజడి ఎటున్నా రమ్మని నీకోసం కోటి అలలై పిలిచే సందడి దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ దారి పోయె ప్రతి వారిలో నీ పోలికలే వెతుకుతుండటం యెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటో గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం యెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Satya

See All