MovieGQ

Dhaballo Specialu

Satya 2 (2013) · Track 5 of 8

Song Details

Lyrics

ఢాబాల్లో స్పెషల్ చికెన్ బిరియాని బారుల్లో స్పెషల్ విస్కీ పురాణి ఢాబాల్లో స్పెషల్ చికెన్ బిరియాని బారుల్లో స్పెషల్ విస్కీ పురాణి క్రికెట్లో స్పెషల్ సచిన్ సెంచరీ మహేష్ బాబు స్పెషల్ హిట్టే మరి ఇక నా అందము ఆనందము డిఫరెంట్ లే నా ఈ స్టోరీ ఏందిర స్పెషల్ ప్యారికి నామే దీవాని (2) నిజాల గోల్డండి రంగేమో గోల్డండి కళ్ళజోడు తీసేసి లుక్కేవేయండి పోస్టర్లో నే ఫిట్ హోర్డింగుల్లో హిట్ పరదాలు తీసేసి బాగా చూడండి సినిమాలు స్పెషల్ ఐటమ్ నంబర్ వార్తల్లో స్పెషల్ మషాల రూమర్ సినిమాలు స్పెషల్ ఐటమ్ నంబర్ వార్తల్లో స్పెషల్ మషాల రూమర్ నా ఈ నిషా భలే తామాషా పెంచేసి చూపిస్తా యాక్షన్... ఏందిర స్పెషల్ ప్యారికి నామే దీవాని (2) నా అందమే డస్కీ నా బాడీ సే హస్కి నాకున్న డిమాండ్ ఇంతింతా కాదు అందంలో నే క్లాస్ నా ఒంపులే మాసు మత్తెంతో ఎక్కించే వింతే నేనేలే జిస్కోబి స్పెషల్ సాటర్డే నైట్ కాలేజ్ స్పెషల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జిస్కోబి స్పెషల్ సాటర్డే నైట్ కాలేజ్ స్పెషల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా స్టెప్ట్ తో నీ స్టెప్ నే కలిపేసి లిప్ లాక్ చేసేయ్ నాతో ఏందిర స్పెషల్ ప్యారికి నామే దీవాని (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Satya 2

See All