Song Details
Lyrics
గాల్లొ తేలే పరిమలం లా నాదరికి రా నీకై వాలే మెరుపులా నా వడికి రా మారేనా మోహాల దాహమే మధుమాసం గుండెల్లొ వుందమ్మ తీరేన కల్లల్లొ మొహమే ఒకదాహం కమ్మింది ఈ క్షణం మౌనమా ఏకాంతం వెతుకుతున్నదే తరగని ఆషే మదిలొ నిన్నెనే హ్రుదయం మారదే ఒక సుఖం తీరదే ఏకాంతంవెతుకుతున్నదే తరగని ఆషే మదిలొ నిన్నెనే హ్రుదయం మారదే ఒక సుఖం తీరదే చిరు నవ్వై తాకవె పువ్వై పూచవు నీవొ పూదొటవె పరువాన్నె కవ్వించి ముద్దై లాలించి నెర్పే నీ సొంతమె చిరు నవ్వై తాకవె పువ్వై పూచవు నీవొ పూదొటవె పరువాన్నె కవ్వించి ముద్దై లాలించి నెర్పే నీ సొంతమె చిరుగాలే ఎదను తగిలె ప్రియ సఖి పేరె తలచుకున్నదే తలపులు రేపెనే నను పెన వేసెనే చిరుగాలే ఎదను తగిలె ప్రియ సఖి పేరె తలచుకున్నదే తలపులు రేపెనే నను పెన వేసెనే తీరలే దాహలు వుండున నా వల్లొ వెచ్చంగ తాకవే అందలె అన్నిట్లొ అందమె అంగాంగం వెర్రెక్కిపొయనే వెచ్చగా
Lyrics sourced from public databases. May contain errors.