Song Details
Lyrics
తోడే వీడింది తనదారి వెతికి... నీడే మిగిలింది తుదిలేని కథకి గమ్యాలే వేరయ్యి సరికి.... గమ్నాలే మారేలే ఇలకి యదలోని ప్రేమ నినువీడిపో దు మదిలోని బాధ మాటసలేకాదు ఎగిసే అలలాగా రారాదే నువేే రారాదే బతుకే భారంగా మిగిలిందిలే విలువే శూన్యంగా మారిందిలే
Lyrics sourced from public databases. May contain errors.