MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Mind Block

Song

Music Director

Additional Vocals

Lyrics

  • ఎప్పుడూ ప్యాంటేసే వాడు....
    ఇప్పుడు లుంగీ కట్టాడు... ఆ..
    ఎప్పుడూ షర్టేసే వాడు...
    ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా..
    చేతికేమో మల్లెపూలు- కంటికేమో కళ్లజోడు
    చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు...

    ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ టు మాస్ క్రైమ్

    బాబూ నువ్ సెప్పు..
    ఏంటీ
    ఆడ్ని కొట్టమని డప్పు..
    హూమ్ నువ్ కొట్టరా

    మూన్‌వాకు.. మూన్‌వాకు.. పిల్ల నీ నడక చూస్తే మూన్‌వాకు..
    అర్త్‌క్వేకు.. అర్త్‌క్వేకు.. పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్‌క్వేకు..
    నీ లిప్పులోనా ఉంది కప్పు కేకు... కేకు...
    మాటలోనా ఉంది మిల్క్‌షేకు.. షేకు...
    సోకులోనా ఉంది కొత్తస్టాకు.. స్టాకు...
    ‘అమ్మా అమ్మా అబ్బ హబ్బా’
    నువ్ హాట్ హాట్‌గున్న పూత రేకు.. రేకు..
    ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు..
    మనసునెర్రజేసే తమలపాకు... పాకు..
    'అమ్మా అమ్మా అబ్బ హబ్బా'

    మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
    బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు..
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
    నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
    బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు..
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
    నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు

    బాబూ నువ్ సూపియ్..
    ఏంటీ
    ఆన్నీ ఊదమని పీపీ...
    హుమ్ నువ్ ఊదరా...

    నువ్ ఉండరా..

    నువ్వు చీరకట్టుకుంటే.. జారుతుందే గుండే..
    ఓరకంట చూపే.. భగ్గుమంటు మండే...
    అట్టా నువ్ అంటుంటే.. నాకెట్టాగో ఐతాందో..
    నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే..
    బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే..
    అట్టానువ్ చూస్తుంటే..
    నా వొళ్లంతా గిలిగింత పుడతాందే..
    నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంత.. ముంత
    నీ ఒంపుల్లోన ఉంది పాలపుంత.. పుంత
    నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా..
    'అమ్మా అమ్మ అబ్బ హబ్బా'

    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..
    బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు..
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..
    నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..
    బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు..
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..
    నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు

    బాబూ తూ బోలే...
    క్యారే..
    ఆన్నీ దంచమనీ ఢోలూ...
    హుమ్ నువ్ దంచెహే..

    హా.. బాబూ ఇటు సూడూ..
    ఏంటీ
    ఆన్నీ పెంచమనూ స్పీడూ...
    హుమ్ నువ్ పెంచరా..

    నీ ముద్దు ముట్టకుండా.. ముద్ద ఎక్కదంటా..
    హగ్గు అంటకుండా... నిద్దరెట్టదంటా..
    ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా..
    నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంటా...
    మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా...
    అయితే నిన్ను టచ్ చేస్తా... నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా...
    నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
    నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
    నీ నడుములోన ఉంది పూల నావా.. నావా.....
    'అమ్మా అమ్మా అబ్బ హబ్బా'

    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..
    బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు..
    మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు..
    నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు..

  • Epudu Pant Esevadu
    Ipudu Lungi Katadu
    Epudu Shirt Esevadu
    Ipudu Jubba Todigadu
    Chetikemo Mallepulu Kantikemo Kallajodu
    Chuttesi Pettesi Vachesadu

    For the First Time He Is into Mass Crime

    Babu Nuvvu Seppu..
    Entee..
    Aadni Kottamani Dappu
    Hu Nuvv Kottara

    Moonwalk Moonwalk Pilla Ni Nadaka Chusthe Moonwalk
    Earthquake Earthquake Pilla Nuvvu Takutunte Earthquake
    Nee Lip Lona Undi Cupcake . . Cake
    Maatlona Undi Milk Shake . . Shake
    Sokulona Undi Kotta Stock . . Stock
    Amma Ammaa Abba Habbaa
    Nuvvu Hot Hot Ga Unna Puthareku . . Reku
    Muttukunte Jaare Tamaraku . . Aaku
    Manasuni Erra Chese Amalapaku . . Paku
    Amma Ammaa Abba Habbaa

    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Babu Ni Mass Look Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Nuvve Oka Step Este Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Babu Ni Mass Look Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Nuvve Oka Step Esthe Mind Block

    Babu Nuvv Supiye..
    Entee..
    Aadni Oodhamani Peepee..
    Hu Nuvv Oodhara..

    Nuvv Vundaraa..

    Nuvvu Cheera Kattukunte Jaruthunde Gunde
    Ora Kanta Chupe Baggumantu Mande
    Patta Nuvv Antunte Naaku Ettago Aithande
    Nuvvu Katukettukunte Chikatavtunde
    Bottu Pettu Kunte Tellavaaru Tunde
    Atta Nuvv Chustunte
    Naa.. Vollantha Giliginta Podatande
    Nee Kallalona Undi Kallu Munta . . Muntha
    Nee Vompulona Undi Palla Punta . . Puntha
    Nee Sompulona Undi Lokam Antha . . Antha
    Amma Ammaa Abba Habbaa

    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Babu Ni Mass Look Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Nuvve Oka Step Este Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Babu Ni Mass Look Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Nuvve Oka Step Esthe Mind Block

    Babu Thu Bole..
    Kyare..
    Adni Dhanchamani Dholoo . .
    Hu.. Nuvv Dhanchehey..

    Haa.. Babu Itu Soodu..
    Entee..
    Adni Penchamani Speedu...
    Hu.. Nuvv Pencharaa..

    Nee Muddhu Muttakunda Muddha Ekkadhanta
    Huggu Antakunda Niddar Yettadanta
    Itta Nuvv Vooriste Nuvv Korindi Teerusta
    Nee Touchlo Currente Nannu Gucchenanta
    Malle Poola Scente Muddhu Repenanta
    Ayte Nuvvu Touch Cheste.. Ninnu Ededho Maikam Lo Munchesta
    Nee Buggalona Undi Paala Kova . . Kova
    Nee Siggulona Undu Aggi Lava . . Lava
    Nee Nadumulola Undi Poola Nava . . Nava
    Amma Ammaa Abba Habbaa

    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Babu Ni Mass Look Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Nuvve Oka Step Este Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Babu Ni Mass Look Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block
    Nuvve Oka Step Este Mind Block
    Mind Block, Mind Block, Mind Block, Mind Block

Mind Block Keyword Tags

  • Mind Block Song
  • Movie Sarileru Neekevvaru Songs
  • Mind Block Song Music Director Composer
  • Details of Mind Block Song Wiki Information
  • Sarileru Neekevvaru All Mp3 Songs
  • Lyrics for Mind Block Song
  • Mind Block Full Video Watch Online
  • Sarileru Neekevvaru Movie Full Song
  • Mind Block Song from Sarileru Neekevvaru Movie
  • Play Online Mind Block
  • Mind Block Song Vocal Singers
  • Music Director of Mind Block Songs
  • Mind Block Lyricists
  • Mind Block Movie Composer
  • Mind Block Videos from Sarileru Neekevvaru Movie
  • Lyical Video of Mind Block
  • Mind Block Stream Online Music Links
  • Songs from Sarileru NeekevvaruMovie
  • Promo Videos of Mind Block
  • Mind Block English Lyrics